సూర్యాపేట జిల్లా కోదాడలో రైతుల ఆవేదన
యూరియా కోసం అర్థరాత్రి నుంచే క్యూలో నిలబడిన రైతులు… ఎరువుల కొరతతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోదాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
👉 Telangana Farmers యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుండగా, Suryapet Kodad లో రైతులు రాత్రంతా క్యూలో నిలబడటం ఆందోళన కలిగిస్తోంది.
📌 ఎరువుల సరఫరా సమస్య, Rythu Urea Shortage, ప్రభుత్వ చర్యలపై రైతుల అసంతృప్తి ఇలా మొత్తం వివరాలు ఈ వీడియోలో చూడండి.
కోదాడలో రైతుల ఆవేదన
యూరియా కొరతపై ఆగ్రహం
సూర్యాపేట జిల్లా పరిస్థితి
Telangana Breaking News
#Suryapet #Kodad #Farmers #UreaShortage #TelanganaNews #BreakingNews #RythuNews #TeluguNews